(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.59. అధ్యాయః 059
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
ఉదంకాయ వరదానాత్పరం ద్వారకామాగచ్ఛతా కృష్ణేన మధ్యే రైవతకప్రవేశః॥ 1 ॥
రైవతకోత్సవవర్ణనం॥ 2 ॥
తతః కృష్ణేన స్వభవనమేత్య మాతాపితృభ్యామభివాదనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
జనమేజయ ఉవాచ।
ఉదంకస్య వరం దత్త్వా గోవిందో ద్విజత్తమ।
అత ఊర్ధ్వం మహాబాహుః కిం చకార మహాయశాః॥ 14-59-1(94132)
వైశంపాయన ఉవాచ। 14-59-2x(7910)
ఉదంకాయ వరం దత్త్వా ప్రాయాత్సాత్యకినా సహ।
ద్వారకామేవ గోవిందః శీఘ్రవేగైర్మహాహయైః॥ 14-59-2(94133)
సరాంసి సరితశ్చైవ వనాని చ గిరీంస్తథా।
అతిక్రంయాససాదాథ రంయాం ద్వారవతీం పురీం॥ 14-59-3(94134)
వర్తమానే మహారాజ మహే రైవతకస్య చ।
ఉపాయాత్పుండరీకాక్షో యుయుధానానుగస్తదా॥ 14-59-4(94135)
అలంకృతస్తు స గిరిర్నానారూపైర్విచిత్రితైః।
బభౌ రత్నమయైః కోశైః సంవృతః పురుర్షర్షభ॥ 14-59-5(94136)
కాంచనస్రగ్భిరగ్ర్యాభిః సుమనోభిస్తథైవ చ।
వాసోభిశ్చ మహాశైలః కల్పవృక్షైస్తథైవ చ॥ 14-59-6(94137)
దీపవృక్షైశ్చ సౌవర్ణైరభీక్ష్ణముపశోభితః।
గుహానిర్ఝరదేశేషు దివాభూతో బభూవ హ॥ 14-59-7(94138)
ఏతాకాభిర్విచిత్రాభిః సఘంటాభిః సమంతతః।
పుంభిః స్త్రీభిశ్చ సంఘుష్టః ప్రగీత ఇవ చాభవత్।
అతీవ ప్రేక్షణీయోఽభూన్మేరుర్మునిగణైరివ॥ 14-59-8(94139)
మత్తానాం హృష్టరూపాణాం స్త్రీణాం పుంసాం చ భారత।
గాయతాం పర్వతేంద్రస్య దివిస్పృగివ నిఃస్వనః॥ 14-59-9(94140)
ప్రమత్తమత్తసంమత్తక్ష్వేడితోద్ధుష్టసంకులః।
తథా కిలకిలాశబ్దైర్భూధరోఽభూన్మనోహరః॥ 14-59-10(94141)
విపణాపణవాన్రంయో భక్ష్యభోజ్యవిహారవాన్।
వస్త్రమాల్యోత్కరయుతో వీణావేణుమృదంగవాన్॥ 14-59-11(94142)
సురామైరేయమిశ్రేణ భక్ష్యభోజ్యేన చైవ హ।
దీనాంధకృపణాదిభ్యో దీయమానేన చానిశం।
బభౌ పరమకల్యాణో మహస్తస్య మహాగిరేః॥ 14-59-12(94143)
పుణ్యావసథవాన్వీరైః పుణ్యకృద్భిర్నిషేవితః।
విహారో వృష్ణివీరాణాం మహే రైవతస్య హ॥ 14-59-13(94144)
స నానావేశ్మసంకీర్ణో దేవలోక ఇవాబభౌ।
తదా చ కృష్ణసాన్నిధ్యాన్ముదా దేవగణైర్యుతః॥ 14-59-14(94145)
`స్తువంత్యంతర్హితా దేవా గంధర్వాశ్చ సహర్షిభిః।
సాధకః సర్వధర్మాణామసురాణాం వినాశకః॥ 14-59-15(94146)
త్వం స్రష్టా సృజ్యమాధారం కారణం ధర్మవేదవిత్।
త్వయా సత్క్రియతే దేవ జ జానీమోఽత్ర మాయయా॥ 14-59-16(94147)
కేవలం త్వాఽభిజానీమః శరణం పరమేశ్వరం।
బ్రహ్మాదీనాం చ గోవింద సాన్నిధ్వం శరణం నమః॥ 14-59-17(94148)
ఇతి స్తుతే మానుషైశ్చ పూజితే దేవకీసుతే।'
శక్రసద్మప్రతీకాశో బభూవ స హి శైలరాట్॥ 14-59-18(94149)
తతః సంపూజ్యమానః స వివేశ భవనం శుభం।
గోవిందః సాత్యకిశ్చైవ జగ్మతుర్భవనం స్వకం॥ 14-59-19(94150)
వివేశ చ ప్రహృష్టాత్మా చిరకాలప్రవాసతః।
కృత్వా నసుకరం కర్మ దానవేష్వివ వాసవః॥ 14-59-20(94151)
ఉపాయాంతం తు వార్ష్ణేయం భోజవృష్ణ్యంధకాస్తథా।
అభ్యగచ్చన్మహాత్మానం దేవా ఇవ శతక్రతుం॥ 14-59-21(94152)
స తానభ్యర్చ్య మేధావీ పృష్ట్వా చ కుశలం తదా।
అభ్యవాదయత ప్రీతః పితరం మాతరం తదా॥ 14-59-22(94153)
తాభ్యాం స సంపరిష్వక్తః సాంత్వితశ్చ మహాభుజః।
ఉపోపవిష్టైః సర్వైస్తైర్వృష్ణిభిః పరివారితః॥ 14-59-23(94154)
స విశ్రాంతో మహాతేజాః కృతపాదావనేజనః।
కథయామాస తత్సర్వం పృష్టః పిత్రా మహాహవం॥ ॥ 14-59-24(94155)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకోనషష్టితమోఽధ్యాయః॥ 59 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-59-4 మహే ఉత్సవే॥ 7-59-7 దీపభూతో బభూవహేతి క.థ.పాఠః॥ 7-59-10 ప్రమత్తాః క్రీడాద్యాసత్తయానవహితాః। మత్తాః మద్యాదినా। సంమతా హృష్టాః॥ 7-59-23 సాత్యకిశ్చ మహాభుజ ఇతి క.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.